నేడు మహిళల టి20 ప్రపంచ కప్‌ ఫైనల్‌    | Womens T20 World Cup Final today | Sakshi
Sakshi News home page

నేడు మహిళల టి20 ప్రపంచ కప్‌ ఫైనల్‌   

Nov 25 2018 2:06 AM | Updated on Nov 25 2018 2:06 AM

Womens T20 World Cup Final today - Sakshi

తొలి ప్రపంచ కప్‌ విజేత ఇంగ్లండ్‌ ఒక వైపు... ఆ తర్వాత వరుసగా మూడు సార్లు టైటిల్‌ గెలుచుకొని గత టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ఆస్ట్రేలియా మరో వైపు... మహిళల టి20 ప్రపంచ కప్‌ తుది సమరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థిపై ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతుందా లేక గతంలో రెండు సార్లు ఫైనల్లోనే తమను ఓడించిన కంగారూలపై ఇంగ్లండ్‌ ప్రతీకారం తీర్చుకుంటుందా చూడాలి. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 31 టి20లు జరిగాయి. వీటిలో ఇంగ్లండ్‌ 17, ఆస్ట్రేలియా 13 గెలవగా, ఒక మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement