పోర్టర్ ఫీల్డ్ సెంచరీ | William Porterfield beats century | Sakshi
Sakshi News home page

పోర్టర్ ఫీల్డ్ సెంచరీ

Mar 15 2015 11:32 AM | Updated on Sep 2 2017 10:54 PM

పోర్టర్ ఫీల్డ్ సెంచరీ

పోర్టర్ ఫీల్డ్ సెంచరీ

పాకిస్థాన్ తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్ లో ఐర్లాండ్ పోర్టర్ ఫీల్డ్ సెంచరీ సాధించాడు.

అడిలైడ్: పాకిస్థాన్ తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్ లో ఐర్లాండ్ పోర్టర్ ఫీల్డ్ సెంచరీ సాధించాడు. 124 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ తో  సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 7వ సెంచరీ. 107 పరుగులు చేసి పోర్టర్ ఫీల్డ్ ఐదో వికెట్ గా అవుటయ్యాడు.

ఐర్లాండ్ 40 ఓవర్లలో 188/5 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. బాల్బిర్ని18, ఒబ్రెయాన్ 12, జాయ్స్ 11, స్టిర్లింగ్ 3 అవుటయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement