రెజ్లింగ్ జట్టుకు సహ యజమానిగా కోహ్లి | Virat Kohli named as co-owner of Pro Wrestling League team Bengaluru Yodhas | Sakshi
Sakshi News home page

రెజ్లింగ్ జట్టుకు సహ యజమానిగా కోహ్లి

Dec 11 2015 2:49 AM | Updated on Sep 3 2017 1:47 PM

రెజ్లింగ్ జట్టుకు సహ యజమానిగా కోహ్లి

రెజ్లింగ్ జట్టుకు సహ యజమానిగా కోహ్లి

భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో ‘బెంగళూరు యోధాస్’ జట్టుకు సహ యజమానిగా మారాడు

భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో ‘బెంగళూరు యోధాస్’ జట్టుకు సహ యజమానిగా మారాడు.‘లీగ్‌లోకి అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. బెంగళూరు నాకు కొత్త కాదు. ఈ నగరంతో నా అనుబంధాన్ని యోధాస్‌తో చేతులు కలపడం వల్ల మరింత పెంచుకున్నాను. మా జట్టు పోటీల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని కోహ్లి పేర్కొన్నాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement