ఆసీస్-టీమిండియాల మ్యాచ్ కి వర్షం అడ్డంకి | team india and australia match delayed by rain | Sakshi
Sakshi News home page

ఆసీస్-టీమిండియాల మ్యాచ్ కి వర్షం అడ్డంకి

Jan 26 2015 8:31 AM | Updated on Sep 2 2017 8:18 PM

ఆసీస్-టీమిండియాల మ్యాచ్ కి వర్షం అడ్డంకి

ఆసీస్-టీమిండియాల మ్యాచ్ కి వర్షం అడ్డంకి

ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియా- టీమిండియా జట్ల మధ్య జరగాల్సిన ఐదో లీగ్ మ్యాచ్ కు వర్షం వల్ల ఆటంకం ఏర్పడింది.

సిడ్నీ: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియా- టీమిండియా జట్ల మధ్య జరగాల్సిన ఐదో లీగ్ మ్యాచ్ కు వర్షం వల్ల ఆటంకం ఏర్పడింది. సోమవారం ఉదయం సిడ్నీ లో వర్షం రావడంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు.

 

ఈ మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారిన సమయంలో వర్షం రావడం క్రికెట్ అభిమానుల్ని నిరాశకు గురి చేస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా వరుస మ్యాచ్ ల్లో గెలిచి ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement