నేటి నుంచి దక్షిణాఫ్రికా ‘ఎ’తో రెండో టెస్టు | south Africa ‘A’ second Test starts on to day | Sakshi
Sakshi News home page

నేటి నుంచి దక్షిణాఫ్రికా ‘ఎ’తో రెండో టెస్టు

Aug 24 2013 1:52 AM | Updated on Sep 1 2017 10:03 PM

దక్షిణాఫ్రికా పర్యటనలో దుమ్మురేపుతున్న భారత్-ఎ జట్టు ఇప్పుడు క్లీన్ స్వీప్‌పై దృష్టిపెట్టింది. నేటి (శనివారం) నుంచి ఎల్‌సీ డివిలియర్స్ స్టేడియంలో జరిగే నాలుగు రోజుల అనధికార రెండో టెస్టులో ప్రొటీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

ప్రిటోరియా: దక్షిణాఫ్రికా పర్యటనలో దుమ్మురేపుతున్న భారత్-ఎ జట్టు ఇప్పుడు క్లీన్ స్వీప్‌పై దృష్టిపెట్టింది. నేటి (శనివారం) నుంచి ఎల్‌సీ డివిలియర్స్ స్టేడియంలో జరిగే నాలుగు రోజుల అనధికార రెండో టెస్టులో ప్రొటీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
 
 తొలి టెస్టులో ఇన్నింగ్ 13 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించిన టీమిండియా ప్రస్తుతం పూర్తి విశ్వాసంతో ఉంది. హైదరాబాద్ బ్యాట్స్‌మన్ అంబటి తిరుపతి రాయుడుకు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement