రేపటి నుంచి సెపక్‌తక్రా చాంపియన్‌షిప్ | sepak takraw championship starts tomorrow in hyderabad | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి సెపక్‌తక్రా చాంపియన్‌షిప్

Jul 26 2016 2:31 PM | Updated on Sep 4 2018 5:21 PM

తెలంగాణ సెపక్‌తక్రా సంఘం ఆధ్వర్యంలో జరిగే ‘సబ్ జూనియర్ జాతీయ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్’కు భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వనుంది.

హైదరాబాద్: తెలంగాణ సెపక్‌తక్రా సంఘం ఆధ్వర్యంలో జరిగే ‘సబ్ జూనియర్ జాతీయ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్’కు భాగ్యనగరం ఆతిథ్యం ఇవ్వనుంది. విక్టరీ ప్లేగ్రౌండ్  ఇండోర్ స్టేడియం వేదికగా బుధవారం ఉదయం 10 గంటలకు ఈ టోర్నీని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి పద్మారావు ప్రారంభిస్తారు.

 

జూలై 31 వరకు జరిగే చాంపియన్‌షిప్‌లో దాదాపు 650 మంది బాలబాలికలు పాల్గొననున్నారు. టీమ్ విభాగంతో పాటు, రెగు ఈవెంట్, డబుల్స్ ఈవెంట్‌లలో పోటీలు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement