బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై | Mumbai Indians won the toss and elected to bat | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

May 19 2015 7:44 PM | Updated on Sep 3 2017 2:19 AM

ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ముంబై:ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  ఇందులో విజేతగా నిలిచే జట్టు నేరుగా ఫైనల్ కు ప్రవేశిస్తుంది.  .రెండు సార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మూడో టైటిల్ ను కైవశం చేసుకునే క్రమంలో తొలి అడ్డంకిని అధిగమించాలనే భావిస్తుండగా, చెన్నైను కట్టడి చేసి ఫైనల్ బెర్తును ముందుగానే ఖరారు చేసుకోవాలని ముంబై యోచిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement