ఫైనల్లో మనోజ్‌ | Manoj in the final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో మనోజ్‌

Jul 29 2017 12:17 AM | Updated on Sep 5 2017 5:05 PM

ఫైనల్లో మనోజ్‌

ఫైనల్లో మనోజ్‌

ఉస్తీ నాద్‌ లాబెమ్‌ గ్రాండ్‌ప్రి అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ బాక్సర్‌ మనోజ్‌ కుమార్‌

న్యూఢిల్లీ: ఉస్తీ నాద్‌ లాబెమ్‌ గ్రాండ్‌ప్రి అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ బాక్సర్‌ మనోజ్‌ కుమార్‌ (69 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మనోజ్‌తోపాటు సతీశ్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు), మనీశ్‌ పన్వర్‌ (81 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించారు.

సెమీఫైనల్స్‌లో క్రిస్టియన్‌ చోలిన్‌స్కీ (చెక్‌ రిపబ్లిక్‌)పై మనోజ్‌; ఆడమ్‌ కొలారిక్‌ (చెక్‌ రిపబ్లిక్‌)పై సతీశ్‌; కామిల్‌ హలాడ్కీ (చెక్‌ రిపబ్లిక్‌)పై మనీశ్‌ గెలిచారు. అయితే భారత్‌కే చెందిన ఆశిష్‌ కుమార్‌ (64 కేజీలు) పోరాటం క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. అర్తెమ్‌ హరుతున్యాన్‌ (జర్మనీ) చేతిలో ఆశిష్‌ ఓడిపోయాడ

Advertisement
 
Advertisement
Advertisement