చెన్నైతో తలపడనున్న ఢిల్లీ | M49 - DD vs CSK | Sakshi
Sakshi News home page

చెన్నైతో తలపడనున్న ఢిల్లీ

May 12 2015 7:05 PM | Updated on Sep 3 2017 1:54 AM

ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ ఛత్తీస్‌గఢ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

రాయ్పూర్: ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ ఛత్తీస్‌గఢ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. మంచి ఫామ్ లో ఉన్న సూపర్ కింగ్స్ ఇప్పటికే 16 పాయింట్లతో ప్లేఆఫ్కు దూసుకెళ్లి టైటిల్ ఫెవరెట్గా ఉంది. ఇక 8 పాయింట్లతో కొనసాగుతున్న ఢిల్లీ ఈ మ్యాచ్లో గెలిచి సత్తా చాటాలని చూస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement