ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆరంభ ఫుట్బాల్ టోర్నమెంట్లో కోల్కతా విజేతగా నిలిచింది.
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆరంభ ఫుట్బాల్ టోర్నమెంట్లో కోల్కతా విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో కోల్కతా 1-0తో కేరళపై విజయం సాధించి ట్రోఫీ సొంతం చేసుకుంది.