ఐపీఎల్-7: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు | IPL-7: Bangalore wins toss, chose to field | Sakshi
Sakshi News home page

ఐపీఎల్-7: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు

May 4 2014 8:05 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఐపీఎల్-7లో భాగంగా ఆదివారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఆరంభమైంది.

బెంగళూరు: ఐపీఎల్-7లో భాగంగా ఆదివారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఆరంభమైంది. సొంతగడ్డపై చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న పోరులో టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగళూరుకు విరాట్ కోహ్లీ, హైదరాబాద్కు  శిఖర్ ధవన్ సారథ్యం వహిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement