 
															భారత మోడల్‌ను పెళ్లాడిన టెయిట్
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ షాన్ టెయిట్ పెళ్లి కొడుకయ్యాడు. తన స్నేహితురాలు, భారత మోడల్ మాషూమ్ సింఘాను అతను గత వారం వివాహమాడాడు.
	ముంబై: ఆస్ట్రేలియా  ఫాస్ట్ బౌలర్ షాన్ టెయిట్ పెళ్లి కొడుకయ్యాడు. తన స్నేహితురాలు, భారత మోడల్ మాషూమ్ సింఘాను అతను గత వారం వివాహమాడాడు. వీరిద్దరు గత నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ముంబైలోనే జరిగిన ఈ పెళ్లికి భారత క్రికెటర్లు జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ కూడా హాజరయ్యారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
