వరల్డ్ వర్సిటీ గేమ్స్లో మనోడి ఘనత | Inderjeet wins India's first Universiade gold | Sakshi
Sakshi News home page

వరల్డ్ వర్సిటీ గేమ్స్లో మనోడి ఘనత

Jul 8 2015 7:33 PM | Updated on Sep 3 2017 5:08 AM

వరల్డ్ వర్సిటీ గేమ్స్లో మనోడి ఘనత

వరల్డ్ వర్సిటీ గేమ్స్లో మనోడి ఘనత

వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో భారతీయ షాట్పుటర్ ఇంద్రజీత్ గోల్డ్ మెడల్ సాధించాడు.

గ్వాంగ్జు: వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో భారతీయ షాట్పుటర్ ఇంద్రజీత్ గోల్డ్ మెడల్ సాధించాడు.  'యూనివర్సిటీ + ఒలింపియాడ్ = యూనివర్సియాడ్' నినాదంతో జరిగే ఈ పోటీల్లో భారత్ గోల్డ్ మెడల్ సాధించడం ఇదే ప్రధమం కావడం విశేషం.

దక్షిణ కొరియాలోని గ్వాంగ్జు నగరంలో నిర్వహిస్తోన్న ఈ క్రీడాపోటీల్లో భాగంగా బుధవారం షాట్పుట్ ఈవెంట్ జరిగింది. మొత్తం ఆరు సార్లు షాట్ విసిరిన ఇంద్రజిత్.. చివరి ప్రయత్నంలో 20.27 మీటర్ల రికార్డుదూరంతో బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. కాగా, ఇవే పోటీల్లో తెలుగమ్మాయి, విజయవాడ కేఎల్ యూనివర్సిటీకి చెందిన జ్యోతి సురేఖ ఆర్చరీలో రజతం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement