చరిత్ర సృష్టించిన అభిషేక్ వర్మ | Historic silver for Abhishek Verma at World Cup | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన అభిషేక్ వర్మ

Oct 26 2015 1:59 AM | Updated on Sep 3 2017 11:28 AM

చరిత్ర సృష్టించిన అభిషేక్ వర్మ

చరిత్ర సృష్టించిన అభిషేక్ వర్మ

భారత ఆర్చర్ అభిషేక్ వర్మ కొత్త చరిత్ర సృష్టించాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ ‘ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్’లో కాంపౌండ్ విభాగంలో పతకం నెగ్గిన తొలి భారతీయ ఆర్చర్‌గా గుర్తింపు పొందాడు.

మెక్సికో సిటీ: భారత ఆర్చర్ అభిషేక్ వర్మ కొత్త చరిత్ర సృష్టించాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ ‘ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్’లో కాంపౌండ్ విభాగంలో పతకం నెగ్గిన తొలి భారతీయ ఆర్చర్‌గా గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ కాంపౌండ్ ఫైనల్లో అభిషేక్ వర్మ 143-145 పాయింట్ల తేడాతో దెమిర్ ఎల్‌మాగ్‌స్లి (టర్కీ) చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు సెమీఫైనల్లో వర్మ 150-142తో మారియో కార్డోసో (మెక్సికో)పై, క్వార్టర్ ఫైనల్లో 148-146తో మార్టిన్ డామ్‌బో (డెన్మార్క్)పై విజయం సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement