భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రేక్జావిక్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది.
రేక్జావిక్ (ఐస్‌లాండ్): భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రేక్జావిక్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో నల్లపావులతో బరిలోకి దిగిన ఆమె... మాగ్నస్ మాగ్నుసన్ (ఐస్‌లాండ్)పై గెలుపొందింది.