ధావన్ విఫలం | Dhawan Fails | Sakshi
Sakshi News home page

ధావన్ విఫలం

May 15 2015 10:59 PM | Updated on Sep 3 2017 2:06 AM

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 19 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.

హైదరాబాద్: ఐపీఎల్-8లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 19 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ధావన్(8) అవుటయ్యాడు. వీసే బౌలింగ్ లో దిండాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. హైదరాబాద్ 6 ఓవర్లలో 68/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. వార్నర్ 28, హెన్రీక్స్ 26 పరుగులతో ఆడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement