క్లబ్‌ క్రికెట్‌  ఆడేందుకు బాన్‌క్రాఫ్ట్‌కు అనుమతి  | Bancroft is allowed to play club cricket | Sakshi
Sakshi News home page

క్లబ్‌ క్రికెట్‌  ఆడేందుకు బాన్‌క్రాఫ్ట్‌కు అనుమతి 

May 16 2018 1:35 AM | Updated on May 16 2018 1:35 AM

Bancroft is allowed to play club cricket - Sakshi

సిడ్నీ: బాల్‌ ట్యాంపరింగ్‌ ఘటనతో 9 నెలల నిషేధానికి గురైన ఓపెనర్‌ బాన్‌క్రాఫ్ట్‌కు క్లబ్‌ క్రికెట్‌ ఆడేందుకు అనుమతి లభించింది. మంగళవారం సమావేశమైన పశ్చిమ ఆస్ట్రేలియా క్రికెట్‌ క్లబ్‌... ప్రత్యేక అంశంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు దిగ్గజ క్రికెటర్‌ మార్క్‌ వా వ్యాఖ్యాతగా స్థిరపడాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా జాతీయ సెలక్టర్‌ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. మార్క్‌ పదవీ కాలం వచ్చే ఆగస్టు 31తో ముగియనుంది.  

Advertisement
 
Advertisement
Advertisement