హైదరాబాద్ కెప్టెన్‌గా బద్రీనాథ్ | badrinath leads as captain of hyderabad cricket team | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ కెప్టెన్‌గా బద్రీనాథ్

Sep 23 2016 11:21 AM | Updated on Sep 7 2018 2:09 PM

ఈ సీజన్ (2016-17) అఖిల భారత రంజీ ట్రోఫీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే హైదరాబాద్ జట్టును గురువారం ప్రకటించారు.

సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్ (2016-17) అఖిల భారత రంజీ ట్రోఫీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే హైదరాబాద్ జట్టును గురువారం ప్రకటించారు. ఈ జట్టుకు బద్రీనాథ్ కెప్టెన్‌గా, భరత్ అరుణ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.  అక్టోబర్ 6 నుంచి నాగ్‌పూర్‌లో జరిగే తమ తొలిమ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు... గోవా జట్టుతో తలపడుతుంది.

 హైదరాబాద్ జట్టు: ఎస్. బద్రీనాథ్, పి. అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, బి. సందీప్, బి. అనిరుధ్, కె. సుమంత్ (వికెట్ కీపర్), బెంజమిన్ సి థామస్, హిమాలయ్ అగర్వాల్, మెహదీ హసన్, ఆకాశ్ భండారి, విశాల్ శర్మ, సీవీ మిలింద్, ఎం. రవికిరణ్, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ ముదస్సిర్, హబీబ్ అహ్మద్ (వికెట్ కీపర్).


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement