టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా | australia won the toss and elected to field first | Sakshi
Sakshi News home page

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

Jan 26 2015 9:28 AM | Updated on Sep 2 2017 8:18 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే అండ్ నైట్ వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

సిడ్నీ: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే అండ్ నైట్ వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటికే రెండు వన్డే మ్యాచ్ లు కోల్పోయిన టీమిండియా.. ఈ మ్యాచ్ లో గెలిచి రేసులో నిలవాలని యత్నిస్తోంది.  కాగా మంచి ఫామ్ లో ఉన్న  ఆస్ట్రేలియా వరుసు మ్యాచ్ ల్లో గెలిచి ఫైనల్ కు చేరింది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ కు ఫైనల్ కు చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. 

 

కాని పక్షంలో టీమిండియా ముక్కోణపు సిరీస్ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.సోమవారం ఉదయం సిడ్నీ లో వర్షం రావడంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement