ఏషియాడ్‌లో నేటి భారతీయం

Asian games 2018: today india schedule - Sakshi

సమయం భారత కాలమానం ప్రకారం

► జిమ్నాస్టిక్స్‌: దీపా కర్మాకర్, ప్రణతి దాస్, అరుణా రెడ్డి, మందిర, ప్రణతి నాయక్‌ (క్వాలిఫయింగ్‌; మ.గం. 2.30 నుంచి). 
►కబడ్డీ (మహిళల విభాగం): భారత్‌(vs) శ్రీలంక, (ఉ.గం. 8 నుంచి); భారత్‌(vs)ఇండోనేసియా, (ఉ.గం. 11.20 నుంచి); పురుషుల విభాగం: భారత్‌(vs)థాయ్‌లాండ్‌ (సా.గం. 4 నుంచి). 
►షూటింగ్‌: అభిషేక్‌ శర్మ, సౌరభ్‌ (10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫయింగ్‌; ఉ.గం. 8 నుంచి; ఫైనల్స్‌ 9.45 నుంచి). లక్షయ్, శ్రేయసి సింగ్‌ (ట్రాప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ క్వాలిఫయింగ్‌; ఉ.గం. 8.30 నుంచి; ఫైనల్స్‌ మ.గం. 3 నుంచి). 
►   రెజ్లింగ్‌: పురుషుల గ్రీకో రోమన్‌ స్టయిల్‌ (జ్ఞానేందర్‌–60 కేజీలు; మనీశ్‌–67 కేజీలు); మహిళల ఫ్రీస్టయిల్‌ (దివ్య కక్రాన్‌–68 కేజీలు; కిరణ్‌–72 కేజీలు; మ.గం. 12 నుంచి రాత్రి 7 వరకు). 
  సోనీ టెన్‌–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top