సాహస అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం | Adventure Awards, to be | Sakshi
Sakshi News home page

సాహస అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

Mar 3 2014 11:39 PM | Updated on Sep 2 2017 4:19 AM

సాహస అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

సాహస అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

టెన్జింగ్ నార్గే జాతీయ సాహస అవార్డులకు అర్హులైన అభ్యర్థుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది.

ఎల్బీ స్టేడియం,  టెన్జింగ్ నార్గే జాతీయ సాహస అవార్డులకు అర్హులైన అభ్యర్థుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్రంలో 31 డిసెంబరు 2012 నుంచి సాహస క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులతోపాటు వికలాంగులైన క్రీడాకారుల కూడా ఈ అవార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చునని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఒక ప్రకటనలో తెలిపింది.

ఆస్తకిగల అభ్యర్థులు తమ వివరాలతో ఈనెల 10వ తేదీలోగా ఎల్బీ స్టేడియంలోని శాప్ కార్యాలయానికి తమ దరఖాస్తులను పంపించాలి. ఇతర వివరాలకు శాప్ పీఆర్‌ఓ (98666-94536)ను సంప్రదించవచ్చు

Advertisement
 
Advertisement
Advertisement