కేసీఆర్‌వి కిలాడీ రాజకీయాలు: పొంగులేటి | ponguleti sudhakar reddy commented over kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌వి కిలాడీ రాజకీయాలు: పొంగులేటి

Mar 8 2018 1:02 AM | Updated on Aug 15 2018 9:04 PM

ponguleti sudhakar reddy commented over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కిలాడీ రాజకీయాలు చేయడంలో ఆరితేరిన వ్యక్తి అని శాసనమండలిలో కాంగ్రెస్‌ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే వాటిని పట్టించుకోకుండా, తన రహస్య ఎజెండాతో జాతీయస్థాయి ఫ్రంట్‌ అంటూ చర్చనంతా తన చుట్టూ తిప్పుకుంటున్నారని విమర్శించారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement