మిజోరంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం : ఎంఎన్‌ఎఫ్‌ | Mnf Chief Says We Will Form Govt On Our Own | Sakshi
Sakshi News home page

మిజోరంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం : ఎంఎన్‌ఎఫ్‌

Dec 11 2018 4:41 PM | Updated on Mar 18 2019 9:02 PM

Mnf Chief Says We Will Form Govt On Our Own - Sakshi

మిజోరంలో ఎంఎన్‌ఎఫ్‌ జయకేతనం

ఐజ్వాల్‌ : మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్ధానాలకు గాను మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) 24 స్ధానాల్లో గెలుపొందిన మిజో నేషనల్‌ ఫ్రంట్‌ స్పష్టమైన మెజారిటీ సాధించింది. మిజోరంలో తమ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, తాము యూపీఏలో చేరబోమని ఎంఎన్‌ఎఫ్‌ అధ్యక్షుడు జోరంతంగా తెలిపారు.

తాము నార్త్‌ఈస్ట్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌, ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటామని చెప్పారు.తమ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే మద్య నిషేధం విదించడంతో పాటు రహదారుల మరమ్మత్తులు, సామాజికార్ధిక కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడమే అజెండాగా పనిచేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement