స్టేట్‌లో ఫైట్‌.. సెంట్రల్‌లో రైట్‌: రేవంత్‌రెడ్డి | Revanth Reddy comments on TRS and BJP | Sakshi
Sakshi News home page

స్టేట్‌లో ఫైట్‌.. సెంట్రల్‌లో రైట్‌: రేవంత్‌రెడ్డి

Sep 11 2019 4:17 AM | Updated on Sep 11 2019 4:20 AM

Explain Governors praise of Telangana govt MP Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌–బీజేపీల ఫైట్‌ ఉత్తుత్తిదేనని తాము చెప్తున్న మాటలు గవర్నర్‌ తమిళిసై చేసిన వ్యాఖ్యలతో రుజువయ్యాయని ఎంపీ రేవంత్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని రాష్ట్ర బీజేపీ నేతలు అంటుంటే, మొన్నటివరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న ప్రస్తుత రాష్ట్ర గవర్నర్‌ కాళేశ్వరం అద్భుతమంటూ ప్రశంసించడం ఏంటని మంగళవారం ఒక ప్రకటనలో  ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement