వైఎస్సార్ సీపీ బృందం ఢిల్లీ పర్యటన | ys vijayamma and company in delhi | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ బృందం ఢిల్లీ పర్యటన

Aug 27 2013 6:36 PM | Updated on Sep 1 2017 10:10 PM

సమన్యాయం చేయాలంటూ వైఎస్సార్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ ఢిల్లీలో రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement