నగరంలో నవరాత్రులూ మన సంతోషాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూనే ఉంటాడు. ఏ యేటికాయేడు తమ సృజనకు పదును పెడుతున్న కళాకారుల ప్రతిభకు నిలువెత్తు ని‘దర్శనం’గా నిలుస్తూనే ఉంటాడు.
రాంగోపాలపేట్: వీరాంజనేయులు అపార్ట్‌మెంట్‌లో పప్పుధాన్యాలతో ఏకదంతుడు, కుమ్మర్‌వాడీలో...
అలియాబాద్‌లో తామర పువ్వులో కొలువుదీరిన బొజ్జ వినాయకుడు. రజిత కవచాలంకరణలో శ్రీ విజయగణపతి
కొండాపూర్ చౌరస్తాలో శివుని స్వరూపంలో... చందానగర్: లక్ష్మీ, సరస్వతిల మధ్య గజేంద్రుడు
జూబ్లీహిల్స్: గణేశుడి వద్ద విభిన్న వేషధారణలతో చిన్నారులు
మురళీ కృష్ణుడిగా... జగద్గిరి గుట్ట: గజాననుడిపై కొలువుదీరిన బొజ్జగణపతి
మూసాపేట: రాముడి అవతారంలో, వనస్థలిపురం: దూదితో...
కొత్తపేట న్యూ మారుతీనగర్‌లో... ఎల్బీనగర్ సెల్ఫ్ ఫైనాన్స్‌కాలనీలో...
సచివాలయనగర్‌లోని గోవర్ధన గిరిధారిగా... గుడిమల్కాపూర్ శివబాగ్‌లో కేథరీనాథ్ ఆకారంలో గణపయ్య మందిరం సికింద్రాబాద్: గణపతి ఆలయంలో మంచు గణపయ్య
ఖైరతాబాద్: మహాగణపతి వద్ద విదేశీయులు