కైకలూరులో షర్మిల సమైక్య శంఖారావం | sharmila samaikya sankharavam in kaikaluru | Sakshi
Sakshi News home page

కైకలూరులో షర్మిల సమైక్య శంఖారావం

Sep 12 2013 2:52 PM | Updated on Sep 1 2017 10:39 PM

తెలంగాణ, సీమాంధ్రుల మధ్య చిచ్చు పెట్టి కాంగ్రెస్ చలికాచుకుంటోందని, రాహుల్‌ను ప్రధాని చేసేందుకు కోట్ల మంది సీమాంధ్రులకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement