దుబాయ్ లో షారూఖ్, పదుకొనె స్టేజ్ షో | Shah Rukh Khan, Deepika Padukone, Madhuri Dixit enthrall Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్ లో షారూఖ్, పదుకొనె స్టేజ్ షో

Dec 5 2013 10:32 PM | Updated on Sep 2 2017 1:17 AM

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ దుబాయ్ స్టేజ్ షోలో హంగామా చేశాడు.

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ దుబాయ్ స్టేజ్ షోలో హంగామా చేశాడు. 'టెంప్టేషన్ రీ లోడెడ్' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాదురీ దీక్షిత్, దీపికా పదుకొనె, జాక్వలైన్ ఫెర్నాండెజ్, గాయనీ హనీ సింగ్తో కలిసి అదరగొట్టాడు. కింగ్ ఖాన్ డాన్సులకు అభిమానులు ఫిదా అయ్యారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement