రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు | heavy rains lash andhra pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

Oct 23 2013 7:20 PM | Updated on Sep 1 2017 11:54 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలు నీటమునిగాయి. భారీ నష్టం సంభవించింది. అనేక ప్రాంతాలలో రాకపోకలు స్తంభించాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement