బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధికి భక్తులు పోటెత్తారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు భక్తులకు శుక్రవారం నాడు శ్రీమహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. భక్తులకు సకల సంపదలిచ్చే తల్లిగా కనిపించి అందరినీ తరింపజేశారు.
బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధికి భక్తులు పోటెత్తారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శుక్రవారం నాడు భక్తులకు శ్రీమహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. భక్తులకు సకల సంపదలిచ్చే తల్లిగా కనిపించి అందరినీ తరింపజేశారు.