శ్రీ జయనామ సంవత్సరం; ఉత్తరాయణం, హేమంత ఋతువు; పుష్య మాసం;
శ్రీ జయనామ సంవత్సరం; ఉత్తరాయణం, హేమంత ఋతువు; పుష్య మాసం; తిథి బ.త్రయోదశి రా.11.11 వరకు; నక్షత్రం మూల తె.5.03 వరకు(తెల్లవారితే సోమవారం); వర్జ్యం ప.1.24 నుంచి 2.58 వరకు; తిరిగి తె.3.29 నుంచి 5.04 వరకు(తె. సోమవారం); దుర్ముహూర్తం సా.4.16 నుంచి 5.06 వరకు;అమృతఘడియలు రా.10.46 నుంచి 12.20 వరకు
సూర్యోదయం: 6.38;
సూర్యాస్తమయం: 5.43
రాహుకాలం:
ఉ.4.30 నుంచి 6.00 వరకు
యమగండం:
ఉ.12.00 నుంచి 1.30 వరకు