శబరిమల ప్రవేశానికి మహిళలకు నిబంధన | Sakshi
Sakshi News home page

శబరిమల ప్రవేశానికి మహిళలకు నిబంధన

Published Fri, Jan 5 2018 2:40 AM

Women, you will have to carry age proof for visiting Sabarimala temple - Sakshi

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించే మహిళలు ఇకపై వయసు నిర్ధారణ పత్రాన్ని తప్పనిసరిగా తీసుకొని రావాలని ది ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు(టీడీబీ) స్పష్టం చేసింది. 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలకు దేవస్థాన ప్రవేశం నిషేధించిన నేపథ్యంలో బోర్డు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఆలయంలోకి ప్రవేశించే ముందు ఏదైనా వయసు నిర్ధారణ పత్రం లేదా ఆధార్‌ కార్డును చూపించాల్సి ఉంటుందని టీడీబీ చైర్మన్‌ ఏ. పద్మాకుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement