ఏకకాలంలో రెండు డిగ్రీలు | UGC May Allow Pursuing Multiple Degrees Simultaneously | Sakshi
Sakshi News home page

ఏకకాలంలో రెండు డిగ్రీలు

Jul 22 2019 9:16 AM | Updated on Jul 22 2019 9:30 AM

UGC May Allow Pursuing Multiple Degrees Simultaneously - Sakshi

త్వరలో విద్యార్థులు ఏకకాలంలో రెండు డిగ్రీలు చేసే అవకాశం కలగనుంది.

న్యూఢిల్లీ: త్వరలో విద్యార్థులు ఏకకాలంలో రెండు డిగ్రీలు చేసే అవకాశం కలగనుంది. దీనిపై సాధ్యాసాధ్యాలను చర్చించేందుకు గతనెలలో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే ఒకసారి సమావేశమైంది. విద్యావేత్తల అభిప్రాయాలను సేకరిస్తున్నామని యూజీసీ సీనియర్‌ అధికారి తెలిపారు. ఈ ఆలోచన అమలైతే ఒకే వర్సిటీ నుంచిగానీ, వేర్వేరు వర్సిటీల నుంచిగానీ దూరవిద్య, ఆన్‌లైన్, పార్ట్‌టైమ్‌ కోర్సుల ద్వారా ఏకకాలంలో రెండు డిగ్రీలను పూర్తిచేసే అవకాశముంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement