మోదీ మరో సరికొత్త సూచన | Time has come for everyone to embrace e-banking, mobile banking: PM Narendra Modi | Sakshi
Sakshi News home page

మోదీ మరో సరికొత్త సూచన

Nov 27 2016 10:39 AM | Updated on Aug 15 2018 6:34 PM

మోదీ మరో సరికొత్త సూచన - Sakshi

మోదీ మరో సరికొత్త సూచన

పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని నరేంద్రమోదీ అసలు నోట్లతో పనిలేకుండా పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం సహాయాన్ని ఉపయోగించుకుంటూ ఈ-బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా దేశమంతా ముందుకెళ్లాలని ఆశిస్తున్నారు.

న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని నరేంద్రమోదీ అసలు నోట్లతో పనిలేకుండా పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం సహాయాన్ని ఉపయోగించుకుంటూ ఈ-బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా దేశమంతా ముందుకెళ్లాలని ఆశిస్తున్నారు. ఈ-బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ను అందిపుచ్చుకునే సమయం వచ్చిందంటూ ప్రధాని మోదీ సందేశమిచ్చారు.

ఆదివారం ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ముఖ్యంగా యువతకు మంచి సమయం అని, ఈ‍ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ వైపు యువత మళ్లితే బాగుంటుందని అన్నారు. డబ్బు అవసరం లేకుండా నేరుగా బ్యాంకింగ్‌ సహాయంతో అయితే అవినీతికి అవకాశం ఉండదని, లంఛాలు ఇచ్చే అవసరం ఉండదని, పారదర్శకతతో ప్రతి చర్య ఉంటుందని ఆయన భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement