16న విద్యార్థులతో మోదీ ‘టౌన్‌ హాల్‌’ భేటీ | PM Modi to Hold 'Town Hall' Meeting with Students | Sakshi
Sakshi News home page

16న విద్యార్థులతో మోదీ ‘టౌన్‌ హాల్‌’ భేటీ

Feb 3 2018 3:26 AM | Updated on Oct 22 2018 6:02 PM

PM Modi to Hold 'Town Hall' Meeting with Students - Sakshi

న్యూఢిల్లీ: పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా, సన్నద్ధమవ్వాల్సిన అవసరాన్ని వివరించేందుకు ప్రధాని∙మోదీ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులతో సమావేశం కానున్నారు. ఈ నెల 16న ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో లేదా ఇందిరా గాంధీ మైదానంలో విద్యార్థులతో ముచ్చటించనున్నారు. విద్యార్థుల ప్రశ్నలకు సామాజిక మాధ్యమాలు, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోదీ సమాధానాలిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement