కశ్మీర్ అసెంబ్లీలో రచ్చ! | Opposition MLA's protests over govt silence on Handwara issue | Sakshi
Sakshi News home page

కశ్మీర్ అసెంబ్లీలో రచ్చ!

May 27 2016 11:36 AM | Updated on Oct 30 2018 5:17 PM

కశ్మీర్ అసెంబ్లీలో రచ్చ! - Sakshi

కశ్మీర్ అసెంబ్లీలో రచ్చ!

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు రచ్చ చేశారు.

హంద్వారా: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు రచ్చ చేశారు. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన విపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లారు. హంద్వారా పరిస్థితులపై ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదని ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే హంద్వారా పరిస్థితులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement