పుదుచ్చేరి సీఎంగా నారాయణస్వామి ప్రమాణం | Narayanasamy sworn-in as the Chief Minister of Puducherry | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరి సీఎంగా నారాయణస్వామి ప్రమాణం

Jun 6 2016 12:27 PM | Updated on Mar 18 2019 7:55 PM

పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా వీ నారాయణస్వామి (69) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

పుదుచ్చేరి: పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా వీ నారాయణస్వామి (69) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. నారాయణ స్వామితో పాటు  మంత్రులుగా మల్లాది కృష్ణారావు,  నమశ్శివాయమ్, షా జహాన్, కందసామి, కమలాకన్నన్  ప్రమాణం చేశారు. 30 స్థానాల అసెంబ్లీలో కాంగ్రెస్ 15 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement