ప్రధానిని కలిసి ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి వారసులు | MS Subbulakshmi's granddaughters meet Modi | Sakshi
Sakshi News home page

ప్రధానిని కలిసి ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి వారసులు

Sep 20 2017 8:00 PM | Updated on Sep 21 2017 1:39 PM

ప్రధానిని కలిసి ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి వారసులు

ప్రధానిని కలిసి ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి వారసులు

అమరగాయకురాలు భారతరత్న ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి మనుమరాళ్లు ఐశ్వర్య, సౌందర్య బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలిశారు.

సాక్షి, న్యూఢిల్లీ : అమరగాయకురాలు భారతరత్న ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి మనుమరాళ్లు ఐశ్వర్య, సౌందర్య బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు.. 1966లో ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మిఐక్యరాజ్య సమితిలో పాడిన మైత్రీమ్‌ భజతామ్‌ గీతాన్ని మోదీ ముందు ఆలపించారు. ఈ గీతాన్ని కంచి కామకోటి పీఠాధిపతులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు రచించారు. సౌందర్య, ఐశ్వర్యలతో పాటు.. వారి తల్లిదండ్రులు శ్రీనివాసన్‌, గీతలు కూడా మోదీని కలిసినవారిలో ఉన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement