మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా | Marri Sasidhar Reddy Resignation | Sakshi
Sakshi News home page

మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా

Jun 19 2014 2:41 PM | Updated on Aug 29 2018 8:20 PM

మర్రి శశిధర్‌రెడ్డి - Sakshi

మర్రి శశిధర్‌రెడ్డి

జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డిఎంఏ)ఉపాధ్యక్ష పదవికి మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా చేశారు.

హైదరాబాద్: జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డిఎంఏ)ఉపాధ్యక్ష పదవికి మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా చేశారు. యుపిఏ ప్రభుత్వం నియమించిన పదవుల నుంచి దాదాపు అందరినీ రాజీనామా చేయమని కేంద్రం కోరుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఎన్డిఎంఏ  సభ్యులందరిని రాజీనామా చేయాలని కేంద్రం కోరింది.

కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎన్డిఎంఏ సభ్యులందరికి  ఫోన్ చేసి రాజీనామా చేయమని కోరారు. దాంతో మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement