ఫేక్ జర్నలిస్టు ఆటకట్టు
పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి ఘటనలో వీరమరణం పొందిన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Published Tue, Jan 5 2016 4:49 PM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM