నోట్లరద్దు సమాచారాన్ని బయట పెట్టాల్సిందే | Madabhushi Sridhar about notes cancellation | Sakshi
Sakshi News home page

నోట్లరద్దు సమాచారాన్ని బయట పెట్టాల్సిందే

May 29 2017 1:21 AM | Updated on Sep 5 2017 12:13 PM

నోట్లరద్దు సమాచారాన్ని బయట పెట్టాల్సిందే

నోట్లరద్దు సమాచారాన్ని బయట పెట్టాల్సిందే

నోట్లరద్దు ప్రక్రియలో భాగమైన ప్రతి ప్రభుత్వ విభాగం అందుకు సబంధించిన సమాచారాన్ని బయట పెట్టాల్సిందేనని కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: నోట్లరద్దు ప్రక్రియలో భాగమైన ప్రతి ప్రభుత్వ విభాగం అందుకు సబంధించిన సమాచారాన్ని బయట పెట్టాల్సిందేనని కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు పేర్కొన్నారు.

రద్దు సమయంలో ఎంత డబ్బు, ఎంత మందికి మార్చి ఇచ్చారో తెలపాలని ఓ వ్యక్తి పింటోపార్క్‌ ఎయిర్‌ఫోర్స్‌  పోస్టాఫీస్‌కు సమాచార హక్కు (సహ) దరఖాస్తు చేశారు. అందుకు అధికారులు నిరాకరించడంతో అప్పీల్‌ చేశారు.  కేసును విచారించిన శ్రీధర్‌ పై విధంగా వ్యాఖ్యానించారు. 

Advertisement
 
Advertisement
Advertisement