ఈ నెల 20 లోగా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ చెప్పారు.
ఢిల్లీ: ఈ నెల 20 లోగా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ చెప్పారు. ఈ నెల15 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. మార్చిలో ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటిస్తామని తెలిపారు.
హర్యానాలోని 10 లోక్‌సభ, 90 శాసనసభ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని యోగేంద్ర యాదవ్ చెప్పారు.