కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సలహాలు, సూచనల మేరకే తాము భూసేకరణ చట్టంలో సవరణలు తీసుకొస్తున్నామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దీని వెనుక తమ ప్రమేయం ఏమి లేదని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సలహాలు, సూచనల మేరకే తాము భూసేకరణ చట్టంలో సవరణలు తీసుకొస్తున్నామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దీని వెనుక తమ ప్రమేయం ఏమి లేదని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు తీవ్రంగా ఖండించాలని తన మంత్రులకు సూచించారు. ఇదిలా ఉండగా భూసేకరణ ఆర్డినెన్స్ విషయంలో మరోసారి ఎన్డీయే మిత్రపక్షాలతో బీజేపీ చాలా లోతుగా చర్చించాలని భావిస్తోంది.