ఈడీ డెరైక్టర్‌గా కర్ణాల్ సింగ్ | Karnal Singh ascEDDirector | Sakshi
Sakshi News home page

ఈడీ డెరైక్టర్‌గా కర్ణాల్ సింగ్

Oct 27 2016 2:47 AM | Updated on Sep 5 2018 1:38 PM

ఈడీ డెరైక్టర్‌గా కర్ణాల్ సింగ్ - Sakshi

ఈడీ డెరైక్టర్‌గా కర్ణాల్ సింగ్

ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) చీఫ్‌గా ఐపీఎస్ అధికారి కర్ణాల్ సింగ్ నియమితులయ్యారు.

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్‌గా ఐపీఎస్ అధికారి కర్ణాల్ సింగ్  నియమితులయ్యారు. నియామకాల మంత్రివర్గ కమిటీ 2017 ఆగస్టు 31 వరకు ఈడీకి డెరైక్టర్‌గా ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు సిబ్బంది, శిక్షణ విభాగం నుంచి ఒక ప్రకటన వెలువడింది. 1984 బ్యాచ్‌కు చెందిన సింగ్, గతేడాది ఆగస్టు నుంచి ఈడీ ప్రత్యేక డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు చూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement