సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక డీజీగా దుర్గా ప్రసాద్ | K Durga Prasad appointed as Special DG of CRPF | Sakshi
Sakshi News home page

సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక డీజీగా దుర్గా ప్రసాద్

Jan 28 2015 3:29 AM | Updated on Aug 11 2018 9:02 PM

గ త నవంబర్‌లో ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ) చీఫ్ పదవి నుంచి ఆకస్మికంగా తప్పించిన కోడె దుర్గా ప్రసాద్‌ను సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక డెరైక్టర్ జనరల్‌గా

న్యూఢిల్లీ: గ త నవంబర్‌లో ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ) చీఫ్ పదవి నుంచి ఆకస్మికంగా తప్పించిన కోడె దుర్గా ప్రసాద్‌ను సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక డెరైక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement