జన్‌లోక్‌పాల్ ఆమోదంపొందకుంటే తప్పుకుంటా: కేజ్రీవాల్ | i ll resign jan lokpal bill not approved : kejriwal | Sakshi
Sakshi News home page

జన్‌లోక్‌పాల్ ఆమోదంపొందకుంటే తప్పుకుంటా: కేజ్రీవాల్

Feb 10 2014 1:14 AM | Updated on Sep 2 2017 3:31 AM

జన్‌లోక్‌పాల్ ఆమోదంపొందకుంటే తప్పుకుంటా: కేజ్రీవాల్

జన్‌లోక్‌పాల్ ఆమోదంపొందకుంటే తప్పుకుంటా: కేజ్రీవాల్

జన్‌లోక్‌పాల్ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఎంతవరకైనా వెళ్తానన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్వరం పెంచారు. అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం లభించకపోతే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని హెచ్చరించారు.

 న్యూఢిల్లీ: జన్‌లోక్‌పాల్ చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఎంతవరకైనా వెళ్తానన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్వరం పెంచారు. అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం లభించకపోతే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని హెచ్చరించారు. కేజ్రీవాల్ ఆదివారమిక్కడ విలేకర్లతో మాట్లాడారు. ‘బిల్లుకు అసెంబ్లీతో ఆమోదముద్ర వేయించుకోక పోతే నాకు పదవిలో కొనసాగే అర్హత లేదు. దేశాన్ని అవినీతిరహితం చేయడానికి సీఎం పదవిని వందసార్లు త్యాగం చెయ్యొచ్చు’ అని అన్నారు. కాగా, జన్‌లోక్‌పాల్ బిల్లుకు మద్దతిస్తామని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ లవ్లీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement