అశోకుని జనన, మరణ తేదీలు తెలపండి | Four union ministries stumped by RTI query: When was Ashoka born? | Sakshi
Sakshi News home page

అశోకుని జనన, మరణ తేదీలు తెలపండి

Sep 20 2016 1:28 PM | Updated on Sep 4 2017 2:16 PM

చక్రవర్తి అశోకుని జనన, మరణ తేదీలను వెల్లడించాలని కోరుతూ కేంద్ర సమాచార కమిషన్‌లో దరఖాస్తు దాఖలైంది.

న్యూఢిల్లీ: మౌర్య వంశ మూడో చక్రవర్తి అశోకుని జనన, మరణ తేదీలను వెల్లడించాలని కోరుతూ అరుణ్‌ కుమార్‌ అనే వ్యక్తి కేంద్ర సమాచార కమిషన్‌లో దరఖాస్తు దాఖలు చేశారు. వీటితో పాటు అశోకుని జయంతి, వర్ధంతులను ప్రభుత్వం నిర్వహించిందా? దీనికి సంబంధించి ప్రణాళిక ఏమైనా ఉందా? వంటి వివరాలను తెలపాలని కోరినట్లు చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ ఆర్‌కే మాథుర్‌ పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం ఇవ్వాల్సిందిగా కేంద్ర హోం శాఖ, సాంస్కృతిక శాఖ, రక్షణ శాఖ, ఆర్థిక శాఖల కార్యదర్శులను కోరామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement