మిషెల్ కోసం వంద బెనారస్ చీరలు | For Michelle Obama From PM Modi's Constituency, Over 100 Banarasi Saris | Sakshi
Sakshi News home page

మిషెల్ కోసం వంద బెనారస్ చీరలు

Jan 25 2015 9:17 AM | Updated on Sep 2 2017 8:15 PM

మిషెల్ కోసం వంద బెనారస్ చీరలు

మిషెల్ కోసం వంద బెనారస్ చీరలు

వారణాసి: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియోజక వర్గమైన వారణాసి ఒబామా భార్య మిషెల్ ఒబామా రాకకోసం ఎదురుచూస్తోంది.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియోజక వర్గం వారణాసి ఎదురుచూస్తోంది. ప్రధాని విజ్ఞప్తి మేరకు అక్కడి ప్రజలు మిషెల్ ఒబామా కోసం 100 చీరెలను సిద్ధంగా ఉంచారు. చీరల రూపకర్తల్లో ఒకరైన ఆసిఫ్.. మిషెల్ ఒబామా కోసం లక్షా ఇరవై అయిదువేల విలువచేసే చీరను రూపొందించారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి స్వయంగా పర్యవేక్షణలో వీటిని రూపొందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement