పేదరికం వల్లే మత మార్పిళ్లు: పూరి శంకరాచార్య | Conversions due to poverty and illiteracy: Puri Shankaracharya | Sakshi
Sakshi News home page

పేదరికం వల్లే మత మార్పిళ్లు: పూరి శంకరాచార్య

Dec 23 2014 9:43 PM | Updated on Sep 2 2017 6:38 PM

పేదరికం వల్లే మత మార్పిళ్లు: పూరి శంకరాచార్య

పేదరికం వల్లే మత మార్పిళ్లు: పూరి శంకరాచార్య

దేశంలో పేదరికం వల్లే మతమార్పిడులు జరుగుతున్నాయని పూరి శంకరాచార్య స్వామి నిశ్ఛలానంద సరస్వతి అభిప్రాయపడ్డారు.

మథుర: దేశంలో పేదరికం వల్లే మతమార్పిడులు జరుగుతున్నాయని పూరి శంకరాచార్య స్వామి నిశ్ఛలానంద సరస్వతి అభిప్రాయపడ్డారు. బృందావన్లోని ఆయన ఆశ్రమం చైతన్య విహార్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మతమార్పిళ్లను అరికట్టాలంటే పేదరికం, నిరక్షరాస్యతల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు.

 పేదరికం, అజ్ఞానం వల్లే హిందువులు మతం మారుతున్నారని ఆయన చెప్పారు. జీవితంలో అనేక బాధలు పడినవారు, ఇబ్బందులు ఎదుర్కొన్నవారే మతం మారుతున్నట్లు ఆయన తెలిపారు.ఈ అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాలన్నారు. దీనిపై  సుదీర్ఘ చర్చ జరగవలసిన అవసరం కూడా ఉందని శంకరాచార్య పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement