ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం | congress win in by polls | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం

Jul 25 2014 3:11 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం - Sakshi

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం

ఉత్తరాఖాండ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది.

డెహ్రాడూన్: లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి నైరాశ్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగించే విజయం దక్కింది. ఉత్తరాఖాండ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది.

ఆ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ 19 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Advertisement
 
Advertisement
Advertisement